హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

SRCL: వీర్నపల్లి మండలంలోని భూక్యతండా, రాశిగుట్ట తండా, బావుసింగ్‌నాయక్ తండా, గోలియానాయక్ తండా, బంజూరు గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. 3 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. పలువురు సారా తయారీదారులపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు.