KNR: పేదల పక్షపాతి కాకా సేవలు చిరస్మరణీయమని చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డా.మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం పాల్గొన్నారు.
తెలంగాణ
కాకా సేవలు చిరస్మరణీయం: MLA మేడిపల్లి


