హైదరాబాద్: 28°C
వ్యాపారం

డీమార్ట్ ఆదాయం రూ.19,206 కోట్లు

రిటెయిల్ వ్యాపార సంస్థ డీమార్ట్ ఈ ఏడాది రెండో త్రైమాసిక ఫలితాలను తాజాగా వెల్లడించింది. జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.19,206.18 కోట్ల  ఆదాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు తన రెగ్యులెటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. కాగా.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో డీమార్ట్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.