హైదరాబాద్: 28°C
క్రీడలు

IND Vs WI: వెస్టిండీస్ కెప్టెన్ రికార్డుల వ‌ర్షం

టీమిండియాతో జరిగిన చివరి వన్డేలో విండీస్ కెప్టెన్ హోప్(161*) పలు రికార్డులు బద్దలు కొట్టాడు. భారత్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు(5) చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు గేల్(4) ఉన్నాడు. అలాగే, వన్డేల్లో కెప్టెన్ కమ్ వికెట్ కీపర్‌గా ఎక్కవ సెంచరీలు(8) చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ధోనీ(6), డివిలియర్స్(4) తర్వాతి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.