టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ సెంచరీతో చెలరేగాడు. 104 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అతను 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం విండీస్ జట్టు 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. విజయానికి 94 బంతుల్లో 121 పరుగులు చేయాల్సి ఉంది. హోప్‌కు తోడుగా కీమో పాల్ (17 పరుగులు) క్రీజులో ఉన్నాడు.
క్రీడలు
IND vs WI: వెస్టిండీస్ కెప్టెన్ సెంచరీ


