AKP: RDSS పనుల దృష్ట్యా ఆదివారం 11 కేవీ పిండ్రంగి ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాయ్ అగ్రహారం, కోరువాడ, పిండ్రంగి, కేజే పురం, గవరపాలెం, పోతనవలస, ఉగ్గినవలస, డి-అగ్రహారం గ్రామాల్లో కరెంట్ ఉండదన్నారు. ఈ పనులకు వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


