WIపై 3వ వన్డేలో కేఎల్ రాహుల్(129*) కెరీర్‌లో 9వ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో 5వ స్థానంలో వచ్చి వికెట్ కీపర్ బ్యాటర్‌గా వెస్టిండీస్‌పై అత్యధిక స్కోరు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో 109* పరుగులతో ఉన్న ద్రవిడ్ రికార్డును బద్దలుకొట్టాడు. వెస్టిండీస్‌పై వన్డే సెంచరీ కొట్టిన 2వ భారత కీపర్‌గా రాహుల్ నిలవగా.. ఈ ఇద్దరూ కర్ణాటక వారే కావడం విశేషం.
క్రీడలు
ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేసిన రాహుల్


