ఆసియా గేమ్స్-2026లో స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులోని సభ్యుడు, చెన్నై క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌కు తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. సుందర్‌కు రూ.75 లక్షల నగదు బహుమతి ఇస్తున్నట్లు సీఎం జోసెఫ్ విజయ్ వెల్లడించారు. ఈ విజయం యువతరానికి కొత్త స్ఫూర్తినిస్తుందన్నారు. దేశం తరఫున సుందర్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని ఆకాంక్షిస్తూ సీఎం అభినందనలు తెలిపారు.
క్రీడలు
వాషింగ్టన్ సుందర్‌కు బంపర్ ఆఫర్


