వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2026 సీజన్ ఘనంగా మొదలైంది. షార్జా వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. కెప్టెన్ యువరాజ్ సింగ్ 44 బంతుల్లో 6 సిక్సర్లు, 5 ఫోర్లతో 71 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. యూసుఫ్ పఠాన్ (37), రిషి ధావన్ (35) రాణించారు.
క్రీడలు
షార్జాలో యువరాజ్ సింగ్ విధ్వంసం


