హైదరాబాద్: 28°C
క్రీడలు

హోప్‌ శతకం.. భారత్‌పై విండీస్‌ విజయం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో విండీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 351/7 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో విండీస్ 5 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. హోప్ (161*), జాంగూ (67) రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, బ్రార్, కుల్దీప్, నమన్ తలో వికెట్ తీశారు. ఇప్పటికే 2 వన్డేల్లో విజయం సాధించిన భారత్.. సిరీస్‌ను కైవసం చేసుకుంది.