నాబార్డ్ అనుబంధ సంస్థ నాబ్‌కిసాన్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశంలోనే తొలిసారిగా 'వాష్(WASH)' సోషల్ బాండ్‌ను OCT 1న NSEలో లిస్ట్ చేసింది. నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత రంగాల కోసమే దీనిని తెచ్చారు. ఈ ఇష్యూకు మదుపర్ల నుంచి అనూహ్య స్పందన రాగా.. 1.8 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. దీంతో రూ.180 కోట్లు సమీకరించింది. 8.10% కూపన్ రేటు ఉన్న ఈ బాండ్ కాలపరిమితి 5 ఏళ్లు.
వ్యాపారం
నాబ్‌కిసాన్ సరికొత్త రికార్డ్


