హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కెప్టెన్ స్మిత్ కు కళాశాల అభినందనలు..!

NLR: చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ జ్ఞానేశ్వరి, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి శనివారం కెప్టెన్ స్మిత్ ధైర్య సాహసాలను అభినందించారు. ఫ్లై దుబాయ్ విమానంలో 174 మంది ప్రాణాలను కాపాడిన ఆయన సమయస్ఫూర్తి, అంకిత భావం ప్రశంసనీయమని కొనియాడారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని వారు ప్రార్ధనలు చేశారు.