కోనసీమ: జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కోటిపల్లి,నర్సాపూర్ బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్‌కు ఏపీ ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు విడుదల చేసింది. అక్టోబర్ 1న జారీ చేసిన జీవోతో భూసేకరణ పరిహారం, సివిల్ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. 57.21 కి.మీ. పొడవైన ఈ ప్రాజెక్టు పూర్తయితే కోనసీమ ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.
ఆంధ్రప్రదేశ్
త్వరలో కోత్త రైల్వే లైన్


