ATP: మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి'


