NLR: చేజర్ల మండలంలోని గొల్లపల్లి గ్రామంలో పలువురు జ్వరాలతో బాధపడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఇప్పటికే చాలామందికి జ్వరం, నీరసం వంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయని తెలిపారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగానే జ్వరాలు వస్తున్నాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయంపై గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు గ్రామస్తులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లపల్లి గ్రామంలో జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు


