హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ మున్సిపల్ చైర్మన్ మృతి!

NLR: ప్రముఖ వైద్యులు, కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ప్రభాకర్ నాయుడు మృతి తీవ్ర విషాదాన్ని కలిగించింది. శనివారం ఆయన చనిపోయారు. వైద్యరంగంలో ఆయన అందించిన సేవలు, ప్రజల పట్ల చూపిన ఆత్మీయతతో ఎంతోమంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన మరణం తీరని లోటని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పేర్కొన్నారు.