హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి అందాలపై అగ్రికల్చర్ విద్యార్థుల పరిశీలన

NLR: ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి అగ్రికల్చరల్ విద్యార్థులు ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట గ్రామాన్ని సందర్శించారు. వారం రోజులుగా అక్కడ ఉండి వాతావరణాన్ని పరిస్థితులను పరిశీలించారు. శనివారం ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శాంతి మాట్లాడుతూ.. ప్రకృతి సిద్ధంగా పచ్చని వాతావరణంలో ఈ గ్రామం ఉంటుందన్నారు.