హైదరాబాద్: 28°C
వ్యాపారం

తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 దిగొచ్చి రూ.1,49,180కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,000 తగ్గి రూ.1,36,750 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.