ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. అర్చకులు చోడ వీరభద్రస్వామి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కోటా శ్రీనివాసులు దంపతులు కవిత, సతీష్ కుమార్, సుమలత భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి పల్లకి సేవ


