హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పలమనేరు రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో ఈనెల 4న ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో కంటి సమస్యలు ఉన్నవారికి నిపుణులు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని వారు వెల్లడించారు. అవసరమైన వారిని ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.