కోనసీమ: రావులపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ఆదివారం రూ. 2.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


