హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విదేశీయులు బస చేస్తే వివరాలు తప్పనిసరి: SP

KKD: కాకినాడ జిల్లాలోని హోటళ్లు, లాడ్జీలు, హాస్టళ్లు, ఆశ్రమాలు, విద్యాసంస్థల్లో బస చేసే ప్రతి విదేశీయుడి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని SP జి. బిందు మాధవ్ స్పష్టం చేశారు. వారి రాక, బస, వెళ్లే సమాచారాన్ని నిర్దేశిత విధానంలో ఎంట్రీ చేయాలన్నారు. ఈ నిబంధనలు విదేశీయులతో పాటు నేపాల్, భూటాన్ పౌరులకు కూడా వర్తిస్తాయని హెచ్చరించారు.