NLR: ఉదయగిరి పట్టణంలోని కరీమా వీధితో పాటు పలు ప్రాంతాల్లో రేషన్ బియ్యం కొనుగోలు పేరుతో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మోసానికి పాల్పడ్డారు. కిలో బియ్యానికి రూ. 15 ఇస్తామని చెప్పి ఆరుగురు ఇళ్ల నుంచి బియ్యం తీసుకున్నారు. బస్తాలను బజారులో దించి నగదు ఇస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు.
ఆంధ్రప్రదేశ్
రేషన్ బియ్యం పేరుతో మోసం


