హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికలకు మహిళా భద్రతపై అవగాహన

E.G: గోపాలపురం మండలంలోని గురుకుల పాఠశాలలో బాలికలకు మహిళా భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వేధింపులు, బాల్య వివాహాలు, లైంగిక నేరాలపై వివరించారు. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాలు, వాటి వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థినులకు వివరించారు.