హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్డీవోకి జర్నలిస్టుల వినతిపత్రం సమర్పణ

ELR: జంగారెడ్డిగూడెం ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో రమణకి సోమవారం వినతి పత్రాన్ని అందచేశారు. ఇటీవల కాలంలో చింతలపూడిలో ఒక రిపోర్టర్ పై కొంతమంది నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడాన్ని ఖండించారు. జర్నలిస్టులను అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టాలని చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ కోరారు.