హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'తహశీల్దార్‌ కార్యాలయం ముట్టడిస్తాం'

AKP: గర్నికం, బుడ్డిబండ, కొమరి గ్రామాల్లో రీసర్వే పేరిట దళితుల డీ-పట్టా భూములను రికార్డుల నుంచి తొలగించారని ప్రజా సంఘాల నేతలు ఇవాళ ఆరోపించారు. వన్-బీలో పేర్లు లేక అన్నదాత సుఖీభవ, బ్యాంక్ రుణాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే రికార్డులు సరిచేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని, లేకపోతే MRO ఆఫీస్ వద్ద ధర్నా చేస్తామని కేవీపీఎస్ నేతలు హెచ్చరించారు.