హైదరాబాద్: 28°C
వార్తలు

2027 క్యాలెండర్‌తో ఉద్యోగులకు నిరాశ!

2027 సంవత్సరం క్యాలెండర్ కార్పొరేట్ ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసేలా ఉంది. ఆ ఏడాదిలో వచ్చే ప్రధాన పండగలు, పబ్లిక్ హాలిడేస్ శని, ఆదివారాల్లోనే వస్తున్నాయి. MAR 6న మహాశివరాత్రి శనివారం, AUG 15 స్వాతంత్ర్య దినోత్సవం ఆదివారం, గణేష్ చవితి SEP 4న(శనివారం), గాంధీ జయంతి OCT 2న(శనివారం), దసరా OCT 9న(శనివారం), NOV 14న గురునానక్ జయంతి ఆదివారం, DEC 25న క్రిస్మస్ శనివారం వస్తున్నాయి.