విశాఖపట్నం: నగరంలోని స్థానిక కృష్ణా కాలేజీ ప్రాంగణంలో డా. మిశ్రా బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా వృద్ధులు, నగర ప్రజలకు ఉచితంగా బ్లడ్ షుగర్, బీపీ,బ్లడ్ గ్రూప్ పరీక్షలను నిర్వహించారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన ఈ శిభిరానికి విశేష స్పందన లభించింది.
ఆంధ్రప్రదేశ్
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన


