TG: రాష్ట్రంలో ఇప్పటివరకు కరవు మండలాలు ప్రకటించలేదని TRS అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ప్రకటిస్తే కేంద్రం నుంచి రైతులకు సాయం అందుతుందన్నారు. కృష్ణా జలాలు కుప్పం వరకు వెళ్లినా పాలమూరుకు రావడం లేదని, సీఎం రేవంత్ చంద్రబాబుకు నీళ్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ సహా చాలా పట్టణాల్లో తీవ్ర నీటి కొరత ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వార్తలు
'చంద్రబాబుకు రేవంత్ నీళ్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారు'


