హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివకొండా రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మాధవి

KDP: టీడీపీ పార్టీ కడప నగర మాజీ అధ్యక్షుడు శివకొండా రెడ్డిని కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగరంలోని తాజా పరిస్థితులు, ప్రజా సమస్యలు, వాటి పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరంపై చర్చించారు.