హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరా లేక ఆందోళనలో నివాసితులు

NRML: భైంసా మండలం బొర్రా గణేశ్ గుండెగావ్ రోడ్డులోని డబుల్ బెడ్రూం ఇళ్లకు విద్యుత్ సరఫరా లేక నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ మొత్తం చీకటి అలుమూకొని పాములు, తేళ్ల వంటి విషజంతువుల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాతో పాటు వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.