హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడ్డెన్నవాగులో 1.091 టీఎంసీల నీటి నిల్వ

NRML: భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టులో శనివారం 357.30 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 1.091 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1.83 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి ఎలాంటి నీటి ప్రవాహం రాలేదు. నీటి సంవత్సరంలో ఇప్పటివరకు 0.162 టీఎంసీల నీటిని బయటకు విడుదల చేశారు.