హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీంపూర్ మండలంలో బీటీ రోడ్డు పనుల ప్రారంభం

ADB: భీంపూర్ మండలంలో అధ్వానంగా మారిన ప్రధాన రహదారికి మోక్షం లభించింది. స్థానికుల ఇబ్బందిని గుర్తించిన ఎమ్మెల్యే డా. అనిల్ జాదవ్ ప్రత్యేక చొరవతో నూతన బీటీ రోడ్డు పనులు శనివారం ప్రారంభమయ్యాయి. రవాణా మెరుగుపడటంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.