ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించేందుకు జీ7 దేశాలు కీలక ప్రకటన చేశాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ద్వారా 10 కోట్ల బ్యారెళ్ల చమురు, ఇంధన ఉత్పత్తులను విడుదల చేసేందుకు అంగీకరించాయి. 'IEA ద్వారా చమురును 4 నెలల వ్యవధిలో విడుదల చేస్తాం. ఈ కార్యాచరణను తక్షణమే ప్రారంభిస్తున్నాం. 20 రోజుల్లోనే చమురును విడుదల చేస్తారు' అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కార్యాలయం పేర్కొంది.
వ్యాపారం
'10 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల చేస్తాం'


