హైదరాబాద్: 28°C
వ్యాపారం

సొంత క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.. విద్యార్థులకు ఫ్రీ

ఇతర కంపెనీలపై ఆధారపడకుండా తామే సొంత క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు వెల్లడించారు. ఈ మేరకు డెవలపర్లు తమ ప్రాజెక్టులను నిర్మించడానికి ఉపయోగించే క్యాటలిస్ట్ సర్వర్‌లెస్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. విద్యార్థులకు దీన్ని ఉచితంగా అందించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.