హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఆ ప్లాన్‌లు స్పష్టంగా వెల్లడించాల్సిందే: ట్రాయ్

టెలికాం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టెలికాం ఆపరేటర్లు తమ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లలో రీఛార్జ్ ప్లాన్లు, స్పెషల్ టారిఫ్ వోచర్లను మరింత స్పష్టంగా ప్రదర్శించాలని వెల్లడించింది. అలాగే TRAI-Mandated Packs పేరుతో ఓ ప్రత్యేక సెక్షన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నిబంధనలను టెలికాం కంపెనీలు 30 రోజుల్లోగా కచ్చితంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది.