హైదరాబాద్: 28°C
వ్యాపారం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓగా అనుప్‌ బాగ్చీ

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన HDFC బ్యాంక్ ఎండీ, సీఈఓగా అనుప్ బాగ్చి నియమితులయ్యారు. ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ స్థానంలో అక్టోబర్ 27 నుంచి అనుప్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవీలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్ల పాటు అనుభవం ఉన్న అనూప్.. గతంలో ఐసీఐసీఐలో వివిధ హోదాల్లో పని చేశారు.