TPT: అవిలాల వద్ద నిర్మాణంలో ఉన్న తిరుపతి పార్లమెంట్ నూతన భవన నిర్మాణ పనులను టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి గురువారం పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని,నిర్మాణ నాణ్యత, మిగిలిన పనులపై అధికారులు,ఇంజినీర్లతో సమీక్షించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి, త్వరలోనే కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నిర్మాణ పనుల పరిశీలించిన టీటీడీ బోర్డు సభ్యులు


