TPT: సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రతిరోజూ ఉచిత మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని గురువారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. కళాశాల అల్యుమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పూర్వ విద్యార్థి,ద్యార్థులు, మండల అధికారులు, ఎన్డీయే కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ విద్యార్థులకు ఉచిత భోజనం ప్రారంభం


