VSP: గాంధీ జయంతి సందర్భంగా సమాజ సేవకు తరలిరావాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం పిలుపునిచ్చారు. ఆళ్వార్‌దాస్ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. శీతోష్ణస్థితి మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తీర ప్రాంత రక్షణకు మొగలి వనాలు, తాటి తోపులు, సరుగుడు తోటలు పెంచాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కండి'


