ASF: పెంచికలపేట మండలం ఎల్లూరులో భవాని వీవో ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ ఇచ్చారు. పొదుపులు, రుణాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, పొదుపు ప్రాధాన్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఏపీఎం మోహన్లాల్, ఎన్హెచ్ఐ సభ్యులు, ఎఫ్ఎల్సీఆర్పీ, నానా ఫార్మ్ సీఆర్పీ, వీవీఏ, సీసీలు పాల్గొన్నారు.
వార్తలు
మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ


