హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరుగురు DSPలకు పోస్టింగ్స్

TPT: APలో ఆరుగురు DSPలకు పోస్టింగ్స్ ఇస్తూ DGP హరీశ్కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కె. నరసింహమూర్తిని గూడూరు DSP, S. చంద్రశేఖర్ను నగరి DSP, జగదీశ్  నాయుడును చంద్రగిరి DSPగా నియమించారు. BH వెంకటేశ్వర్లును జంగారెడ్డిగూడెం DSP, జి. పూర్ణచంద్రరావును గుంటూరు సౌత్ DSP, బెల్లం శ్రీనివాసరావును గుంటూరు వెస్ట్ DSPగా బదిలీ చేశారు.