హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు కంప్యూటర్‌ శిక్షణ

CTR: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని ఎస్సీ విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లీష్,కంప్యూటర్‌ శిక్షణ కల్పించాలని దళిత సంఘర్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కొత్తపల్లి శంకర్ కోరారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ,ఇన్‌చార్జ్ రబ్బాని భాషాకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా ప్రత్యేక శిక్షకులను ఏర్పాటు చేయాలని కోరారు.