కృష్ణా: ముప్పాళ్ల గ్రామంలో కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. కేంద్రం మంజూరు చేసిన కోటి రూపాయలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన రెండు కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను, 'ఐ లవ్ మై ముప్పాళ్ల ఐకాన్ బోర్డును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యగురువారం ప్రారంభించారు. ఇది టీడీపీ కార్యకర్తల కృషికి దక్కిన ఫలితమని తెలిపారు.
వార్తలు
ముప్పాళ్లలో అభివృద్ధి జోరు..!


