ఎయిరిండియా సీఈవో, ఎండీగా ఇథియోపియన్ దేశస్థుడైన టెవోల్డే గెబ్రెమరియం బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు 5న ఈ నియామకాన్ని ప్రకటించగా, ప్రభుత్వం నుంచి భద్రతా పరమైన అనుమతులు లభించడంతో తాజాగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎయిరిండియా సీఈవో, ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తున్న రెండో విదేశీయుడీగా గెబ్రెమరియం నిలిచారు.
వ్యాపారం
ఎయిరిండియా సీఈవోగా గెబ్రెమరియం బాధ్యతలు


