PLD: జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి టీడీపీ నుంచి ముగ్గురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన నల్లపాటి రామచంద్రప్రసాద్, చిలకలూరిపేట నియోజకవర్గం ఎండుగుంపాలెంకు చెందిన నందిగం శ్రీనివాసరావు, మాచర్ల నియోజకవర్గం శిరిగిరిపాడుకు చెందిన కుర్రి శివారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ఛైర్మన్ పదవికి ముగ్గురి పేర్లు


