NLR: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం కోవూరు పట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కోవూరు MRO కార్యాలయ ప్రాంగణంలో 'నూతన ట్రెజరీ కార్యాలయం' ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
వార్తలు
నేడు కోవూరులో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన


