RBI మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశాలు ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఈనెల 7న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించనున్నారు. పండుగల సీజన్ నేపథ్యంలో వడ్డీ రేట్లపై ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. అయితే, రెపో రేటును 0.25 శాతం పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
వ్యాపారం
RBI మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు


