ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన సర్‌ఛార్జ్‌ను పెంచినట్లు ప్రకటించింది. విమాన ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. కొత్త సర్ ఛార్జ్‌తో కూడిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 500 కిలో మీటర్ల వరకు రూ.375 వరకు వసూలు చేయనున్నట్లు చెప్పింది.
వ్యాపారం
ఇంధన సర్‌ఛార్జ్‌ను పెంచిన ఇండిగో


