హైదరాబాద్: 28°C
వ్యాపారం

0.25 శాతం పెరగనున్న రెపో రేటు!

పశ్చిమాసియా పరిణామాలు, దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావంతో వడ్డీ రేట్లు పెరిగే అవకాశముంది. RBI ఎంపీసీ సమావేశాల్లో.. కీలక రెపో రేటును 0.25 శాతం మేర పెంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం 5.25% ఉన్న రెపో రేటు పెంపుతో RBI వైఖరిలో మార్పు రానుంది. RBI గవర్నర్ రేపు ఉదయం 10 గంటలకు ఈ నిర్ణయాలను అధికారికంగా వెల్లడించనున్నారు.